ఆరెంజ్ సినిమ రిలిజ్ తొ మెగాపవర్ అభిమానులు అందరు అయ్యారు హాల్స్ వద్ద ఏకం
అలరించే సినిమ చూసి రికార్డ్ టికెట్ సేల్స్ తొ రచించారు నూతన శకం
అలరించే సినిమ చూసి రికార్డ్ టికెట్ సేల్స్ తొ రచించారు నూతన శకం
సినిమాలొకి చిరు తనయుడిగా వచ్చాడు రాంచరణ్ తేజ్
వరుస హిట్లతొ తనకంటు తేచ్చుకున్నాడు మెగాపవర్ ఇమేజ్
వరుస హిట్లతొ తనకంటు తేచ్చుకున్నాడు మెగాపవర్ ఇమేజ్
మగధీర తరువాత సినిమ కాబట్టి బాస్కర్ తీసుకున్నాడు ఈ సినిమాని ఒక చాలెంజ్
తీసాడు మన మెగపవర్ స్టార్ తొ సుపర్ సినిమ ఆరెంజ్
తీసాడు మన మెగపవర్ స్టార్ తొ సుపర్ సినిమ ఆరెంజ్
సినిమాలొ ఆకాశంలొ రిస్క్ అయిన చేసాడు చరణ్ సాహసం
మెగా నటులు చేస్తారు ఎమైన తమ అభిమానులను అలరించటం కొసం
మెగా నటులు చేస్తారు ఎమైన తమ అభిమానులను అలరించటం కొసం
సినిమాలొ అందంగా కనిపిస్తుంది సిడ్ని నగరం
చూపిస్తుంది ప్రతి ఒకరి ప్రేమ సాగారం
చూపిస్తుంది ప్రతి ఒకరి ప్రేమ సాగారం
జీవితాంతం ప్రేమ ఉండదని సినిమాలొ మన హీరొ రాం కాన్సెప్ట్
దానిని హిరొయిన్ జాను చేయదు యాక్సెప్ట్
దానిని హిరొయిన్ జాను చేయదు యాక్సెప్ట్
మన హీరొ ఆ కాన్సెప్ట్ కి రావటానికి కారణం రూబ
మన హీరొ ఫ్రీడం ని హరిస్తుంది ఈ మెహబూబ
మన హీరొ ఫ్రీడం ని హరిస్తుంది ఈ మెహబూబ
తన కాన్సెప్ట్ తొ వెళ్తే చివరికి కారణాలు మిగుల్తాయి అని చోప్తాడు నాగబాబు సూచన
దానితొ తనలొ మొదలవుతుంది జీవితాంతం ఒకటే అమ్మయిని ప్రేమించాలనే ఆలొచన
దానితొ తనలొ మొదలవుతుంది జీవితాంతం ఒకటే అమ్మయిని ప్రేమించాలనే ఆలొచన
జీవితంతం ప్రేమించాలి అంటే గ్రహిస్తాడు చంపుకోవాలని తనలొని నేను
ఇక ప్రేమను కొనసాగిస్తాడు మన హీరొ విత్ జాను
ఇక ప్రేమను కొనసాగిస్తాడు మన హీరొ విత్ జాను
మన హీరొ ప్రేమ వళ్ళ, సినిమాలొని అన్ని కపుల్స్, తప్పులు సరిదిద్దుకొని అవుతారు హ్యాపి
అలాగే తన కామేడి తొ అలరిస్తాడు మన బ్రహ్మనందం పప్పి
అలాగే తన కామేడి తొ అలరిస్తాడు మన బ్రహ్మనందం పప్పి
చాల బాగుంది రాంచరణ్ యనర్జిటిక్ యాక్షన్
సినిమ అలరించబొతుంది సిని లొకపు ప్రతి సెక్షన్
సినిమ అలరించబొతుంది సిని లొకపు ప్రతి సెక్షన్
మొదటి చూపులొనే జానుని మన హిరొ వలచాడు
తన నిజాయితి నిజమైన ప్రెమతొ ఆమెను గెలిచాడు
తన నిజాయితి నిజమైన ప్రెమతొ ఆమెను గెలిచాడు
సినిమ స్టొరిలైన్ లొ ఎంతొ దమ్ముంది
అందుకె సినిమ చాల బాగుంది
అందుకె సినిమ చాల బాగుంది
జి.సునిల్
చిరు
No comments:
Post a Comment